
రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ రిలీజయింది. 327 పోస్టుల్ని భర్తీ చేసేందుకు గాను ఈ నోటిఫికేషన్ ను సింగరేణి ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. http://www.scclmines.com వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని సింగరేణి తెలిపింది.
| విభాగాలు | పోస్టులు |
| జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ గ్రేడ్ సీ | 100 |
| ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1 | 98 |
| ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1 | 47 |
| ఈ అండ్ ఎం మేనేజ్మెంట్ ట్రైనీ(ఎగ్జిక్యూటివ్ కేడర్) | 42 |
| అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ గ్రేడ్ సీ | 24 |
| అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ(మెకానికల్) గ్రేడ్ సీ | 9 |
| మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ | 7 |