త్వరలో జరగనున్న లోక్ సభ(Loksabha) ఎన్నికల్ని పర్యవేక్షించేందుకు నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. మంత్రులతోపాటు పలువురికి ఒక్కో నియోజకవర్గం అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆ పేర్లను ప్రకటించారు.
నియోజకవర్గం – ఇంఛార్జి
నల్గొండ – ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
పెద్దపల్లి – డి.శ్రీధర్ బాబు
మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వర్ రావు
హైదరాబాద్ – ఒబేదుల్లా కొత్వాల్
సికింద్రాబాద్ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
ఆదిలాబాద్ – ధనసరి అనసూయ(సీతక్క)
జహీరాబాద్ – దామోదర రాజనర్సింహ
మెదక్ – కొండా సురేఖ
వరంగల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
చేవెళ్ల – వేం నరేందర్ రెడ్డి
మల్కాజిగిరి – మైనంపల్లి హనుమంతరావు
నిజామాబాద్ – పి.సుదర్శన్ రెడ్డి
మహబూబ్ నగర్ – ఎస్.ఎ.సంపత్ కుమార్