
గతవారం నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్పై’ మూవీతో పాటు శ్రీవిష్ణు ‘సామజవరగమన’ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో ‘స్పై’ మూవీ మొదటి రోజున బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ‘సామజవరగమన’ మాత్రం మొదటి రోజు నుంచే యునానిమస్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ వారం థియేటర్స్‌తో పాటు ఓటీటీలో బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. అవి ఏంటంటే..

థియేటర్ రిలీజ్:
రంగబలి : జూలై 7
సర్కిల్ : జూలై 7
ఓ సాథియా : జూలై 7
7.11 PM : జూలై 7
డిస్నీ+ హాట్‌స్టార్:
IB71 : జూలై 7
కిజాజీ మోటో( జనరేషన్ ఫైర్) : జూలై 5
ది హార్రర్ ఆఫ్ డోలోరెస్ రోచ్ : జూలై 7
అమెజాన్ ప్రైమ్ వీడియో
బాబిలోన్(హాలీవుడ్ పీరియడ్ డ్రామా) : : జూలై 5
అధుర (సిరీస్) : జూలై 7
స్వీట్ కారమ్ కాఫీ (తమిళ ఒరిజినల్) : జూలై 6
సోనీ LIV:
ఫర్హానా (తమిళ్ మూవీ) – జూలై 7
నెట్‌ఫ్లిక్స్:
ది లింకన్ లాయర్ సీజన్ 2 పార్ట్ 1 – జూలై 6
ఫాటల్ సెడక్షన్ – జూలై 7
ది అవుట్లాస్ – జూలై 7
ది పోప్స్ ఎక్సార్సిట్ – జూలై 7
హ్యాక్ మై హోమ్ – జూలై 7
డీప్ ఫేక్ లవ్ – జూలై 7
Zee5:
తర్ల – జూలై 7
ఆర్చీ గ్యాలరీ – జూలై 7
జియో సినిమా:
బ్లైండ్ – జూలై 7
ఉనాద్ – జూలై 7