
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి విత్ డ్రాల పర్వం పూర్తయిన తర్వాత నియోజకవర్గాల్లో(Segments) బరిలో నిలిచిన వారి వివరాల్ని ఎలక్షన్ కమిషన్(EC) వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల(General Elections) నామినేషన్లకు ఉపసంహరణ(Withdrawals)కు ఈ రోజుతో గడువు ముగిసిపోయింది.
ఉపసంహరణల తర్వాత అభ్యర్థులిలా…
| సెగ్మెంట్ | తప్పుకున్నవారు | పోటీలో ఉన్నవారు |
| సికింద్రాబాద్ | 45 | |
| మెదక్ | 09 | 44 |
| చేవెళ్ల | 43 | |
| వరంగల్ | 06 | 42 |
| భువనగిరి | 12 | 39 |
| పెద్దపల్లి | 07 | 42 |
| ఖమ్మం | 06 | 35 |
| మహబూబ్ నగర్ | 31 | |
| హైదరాబాద్ | 08 | 30 |
| నిజామాబాద్ | 03 | 29 |
| కరీంనగర్ | 05 | 28 |
| మహబూబాబాద్ | 02 | 23 |
| నల్గొండ | 22 | |
| మల్కాజిగిరి | 22 | |
| జహీరాబాద్ | 07 | 19 |
| నాగర్ కర్నూల్ | 02 | 19 |
| ఆదిలాబాద్ | 12 |