రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్(INC), విపక్ష BJP పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. తొలి రౌండ్లలో ఈ రెండు పార్టీల హవానే కొనసాగుతున్నది. సగం సీట్లలో హస్తం పార్టీ, మరో సగం సీట్లలో కమలం పార్టీ ఆధిక్యంలో ఉన్నాయి.
సికింద్రాబాద్…: 18 వేల ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి
చేవెళ్ల…: రెండో రౌండ్ లో BJP అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 30,342 ఓట్ల ఆధిక్యం..
హైదరాబాద్…: రెండో రౌండ్లో 3,276 ఓట్లతో అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత ఆధిక్యం…
ఆదిలాబాద్…: తొలి రౌండ్ లో 8852 ఓట్లతో BJP గోడం నగేశ్ ఆధిక్యం
నిజామాబాద్…: BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 23,936 ఓట్ల ఆధిక్యం…
కరీంనగర్…: మూడో రౌండ్లో బండి సంజయ్ 39,313 ఓట్ల ఆధిక్యం
నల్గొండ…: తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 2,777
మహబూబాబాద్…: నాలుగో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కు 33,753 ఓట్ల ఆధిక్యం
భువనగిరి…: మూడో రౌండ్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఖమ్మం…: కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 1.26 లక్షల ఆధిక్యం
వరంగల్…: మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 34,522