భారతీయ జనతా పార్టీ(BJP), హస్తం పార్టీ(Indian National Congress) మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తున్నది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను ఈ రెండు పార్టీలే చెరో సగం సీట్లలో లీడ్ లో ఉన్నాయి.
హైదరాబాద్…: రెండో రౌండ్లో మాధవీలత(BJP) 3,276 ఓట్లతో అసదుద్దీన్ ఒవైసీ(AIMIM)పై ఆధిక్యం
మల్కాజిగిరి…: నాలుగో రౌండ్లో ఈటల రాజేందర్(BJP) 90,000 ఓట్ల లీడ్
ఆదిలాబాద్…: ఆరో రౌండ్లో గోడం నగేశ్(BJP) 34,846 ఓట్ల లీడ్
మహబూబాబాద్…: 67,562 ఓట్ల ఆధిక్యంలో బలరాంనాయక్(INC)
మహబూబ్ నగర్…: మూడో రౌండ్లో డీకే అరుణ(BJP) 6,984 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్…: అభ్యర్థి బండి సంజయ్(BJP)కి ఆరో రౌండ్లో 76,437 ఓట్ల ఆధిక్యం
భువనగిరి…: ఆరో రౌండ్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి(INC) 48,622 ఓట్ల లీడ్
నాగర్ కర్నూల్…: మూడో రౌండ్లో 10,513 ఓట్లతో మల్లు రవి(INC) ఆధిక్యం
ఖమ్మం…: రఘురాంరెడ్డి(INC) 12వ రౌండ్లో 1,81,477 ఓట్ల భారీ ఆధిక్యం
చేవెళ్ల…: 30,342 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి(BJP) లీడ్
మెదక్…: స్వల్ప(355 ఓట్లు) ఆధిక్యంలో నీలం మధు(INC) ఆధిక్యం