మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీ.. తన సర్కారులో పలువురికి మంత్రి పదవులు కట్టబెడుతున్నారు. ఈ మేరకు కేబినెట్లో చేరే MPలకు ఆహ్వానం చేరిపోయింది. మొత్తం 48 మందికి ఆహ్వానాలు(Invitations) అందినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు.
మంత్రివర్గం ఇదేనా…!
అమిత్ షా
రాజ్ నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
ఎస్.జైశంకర్
పీయూష్ గోయల్
ప్రహ్లాద్ జోషి
జయంత్ చౌదరి
జితన్ రామ్ మాంఝీ
రామ్నాథ్ ఠాకూర్
చిరాగ్ పాశ్వాన్
హెచ్.డి.కుమారస్వామి
జ్యోతిరాదిత్య సింధియా
అర్జున్ రామ్ మేఘ్వాల్
ప్రతాప్ రావ్ జాదవ్
రక్షా ఖడ్సే
జితేంద్రసింగ్
రాందాస్ అథావలె
కిరణ్ రిజిజు
రావ్ ఇంద్రజిత్ సింగ్
శంతను ఠాకూర్
మన్సుఖ్ మాండవీయ
అశ్విని వైష్ణవ్
బండి సంజయ్(తెలంగాణ)
జి.కిషన్ రెడ్డి(తెలంగాణ)
హర్దీప్ సింగ్ పురీ
బి.ఎల్.వర్మ
శివరాజ్ సింగ్ చౌహాన్
శోభా కరంద్లాజే
రణ్వీత్ సింగ్ బిట్టు
శర్బానంద సోనోవాల్
అన్నపూర్ణాదేవి
జితిన్ ప్రసాద్
మనోహర్ లాల్ ఖట్టర్
హర్ష్ మల్హోత్రా
నిత్యానందరాయ్
అనుప్రియా పటేల్
అజయ్ తమ్తా
ధర్మేంద్ర ప్రధాన్
నిర్మలా సీతారామన్
సావిత్రి ఠాకూర్
కె.రామ్మోహన్ నాయుడు(ఆంధ్రప్రదేశ్)
పెమ్మసాని చంద్రశేఖర్(ఆంధ్రప్రదేశ్)
మురళీధర్ మొహల్(ఆంధ్రప్రదేశ్)
కృష్ణపాల్ గుర్జర్
గిరిరాజ్ సింగ్
గజేంద్రసింగ్ షెకావత్
శ్రీపాదనాయక్
సి.ఆర్.పాటిల్