
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం పేర్లను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్ నేతలకు పాత మంత్రిత్వశాఖల్నే కేటాయించారు. కీలక శాఖలన్నీ కమలం పార్టీ నేతలకే అప్పగించారు. అమిత్ షా, రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ కు పాత శాఖలే దక్కాయి.
నరేంద్ర మోదీ… అంతరిక్షం, అటామిక్ ఎనర్జీ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్లు, ముఖ్యమైన పాలసీ ఇష్యూలు, మంత్రులకు కేటాయించని పోర్ట్ ఫోలియోలు
కేంద్ర మంత్రులు…
| మంత్రి పేరు | శాఖ |
| అమిత్ షా | హోమ్ వ్యవహారాలు |
| రాజ్ నాథ్ సింగ్ | రక్షణ |
| నిర్మలా సీతారామన్ | ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు |
| నితిన్ గడ్కరీ | రోడ్లు, రవాణా, హైవేలు |
| ఎస్.జైశంకర్ | విదేశీ వ్యవహారాలు |
| జేపీ నడ్డా | ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు |
| ధర్మేంద్ర ప్రధాన్ | విద్య |
| కిరణ్ రిజిజు | పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాలు |
| ప్రహ్లాద్ జోషి | వినియోగదారులు, ఫుడ్, సహజ ఇంధనం |
| మనోహర్ లాల్ ఖట్టర్ | విద్యుత్తు |
| పీయూష్ గోయల్ | వాణిజ్యం, పరిశ్రమలు |
| హెచ్.డి.కుమారస్వామి | భారీ పరిశ్రమలు, ఉక్కు |
| కె.రామ్మోహన్ నాయుడు | పౌర విమానయానం |
| జ్యూయల్ ఓరమ్ | గిరిజన వ్యవహారాలు |
| గిరిరాజ్ సింగ్ | టెక్స్ టైల్స్ |
| అశ్వినీ వైష్ణవ్ | రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ |
| జ్యోతిరాదిత్య సింధియా | కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి |
| భూపేందర్ యాదవ్ | పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు |
| గజేంద్రసింగ్ షెకావత్ | పర్యాటకం, సాంస్కతికం |
| అన్నపూర్ణాదేవి | మహిళా, శిశుసంక్షేమం |
| హర్దీప్ సింగ్ పురీ | పెట్రోలియం, సహజవాయువులు |
| మన్సుఖ్ మాండవీయ | కార్మిక, ఉపాధి కల్పన, యువజన వ్యవహారాలు |
| రాజీవ్ రంజన్ సింగ్(లలన్ సింగ్) | పంచాయతీరాజ్, ఫిషరీస్, పశుసంవర్ధకం |
| వీరేంద్ర కుమార్ | సామాజిక న్యాయం, సాధికారత |
| జితన్ రామ్ మాంఝీ | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు |
| జి.కిషన్ రెడ్డి | బొగ్గు, గనులు |
| శివరాజ్ సింగ్ చౌహాన్ | వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి |
| శర్బానంద సోనోవాల్ | పోర్టులు, షిప్పింగ్, జలరవాణా |
| భూపతిరాజు శ్రీనివాసవర్మ | భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రి |
| మనోహర్ లాల్ ఖట్టర్ | విద్యుత్, హౌజింగ్, పట్టణ వ్యవహారాలు |
| చిరాగ్ పాశ్వాన్ | ఫుడ్ ప్రాసెసింగ్ |
| సి.ఆర్.పాటిల్ | జల్ శక్తి |
స్వతంత్ర మంత్రులు…
| రావ్ ఇందర్ జిత్ సింగ్ | స్టాటిస్టిక్స్, ప్లానింగ్ |
| జితేంద్ర సింగ్ | సైన్స్ అండ్ టెక్నాలజీ, పీఎంవో, అటామిక్ ఎనర్జీ |
| అర్జున్ రామ్ మేఘ్వాల్ | లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ వ్యవహారాలు |
| జాదవ్ ప్రతాప్ రావ్ గణపత్ రావ్ | ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం |
| జయంత్ చౌధురి | స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, విద్య |
సహాయ మంత్రులు…
| బండి సంజయ్ | హోం వ్యవహారాలు |
| జితిన్ ప్రసాద | వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ |
| శ్రీపాద్ యశోనాయక్ | విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం |
| పంకజ్ చౌధురి | ఆర్థికం |
| కృష్ణపాల్ | సహకారం |
| రాందాస్ అథావలె | సామాజిక న్యాయం, సాధికారత |
| రాంనాథ్ ఠాకూర్ | వ్యవసాయం, రైతు సంక్షేమం |
| నిత్యానందరాయ్ | హోం వ్యవహారాలు |
| అనుప్రియా పటేల్ | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు, రసాయనాలు |
| వి.సోమన్న | జల్ శక్తి, రైల్వేలు |
| చంద్రశేఖర్ పెమ్మసాని | గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్లు |
| ఎస్.పి.సింగ్ బఘేల్ | మత్స్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ |
| శోభా కరంద్లాజె | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి కల్పన |
| కీర్తివర్ధన్ సింగ్ | పర్యావరణ, అటవీ, విదేశీ వ్యవహారాలు |
| బి.ఎల్.వర్మ | వినియోగదారులు, ఫుడ్, సామాజిక న్యాయం, సాధికారత |
| శంతను ఠాకూర్ | పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు |
| సురేశ్ గోపి | పెట్రోలియం, సహజవాయు |
| ఎల్. మురుగన్ | సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలు |
| అజయ్ తామ్టా | రోడ్డు రవాణా, హైవేలు |
| కమ్లేశ్ పాశ్వాన్ | గ్రామీణాభివృద్ధి |
| భగీరథ్ చౌధురి | వ్యవసాయం, రైతు సంక్షేమం |
| సతీశ్ చంద్ర దూబె | బొగ్గు, గనులు |
| సంజయ్ సేథ్ | రక్షణ |
| రవ్నీత్ సింగ్ | ఫుడ్ ప్రాసెసింగ్, రైల్వేలు |
| దుర్గాదాస్ ఉయ్కే | గిరిజన |
| రక్షా నిఖిల్ ఖడ్సే | యువజన, క్రీడలు |
| సుకాంత మజుందార్ | విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి |
| సావిత్రి ఠాకూర్ | మహిళ, శిశు సంక్షేమం |
| తోఖన్ సాహు | హౌజింగ్, పట్టణ |
| రాజ్ భూషణ్ చౌధురి | జల్ శక్తి |
| భూపతిరాజు శ్రీనివాసవర్మ | భారీ పరిశ్రమలు, ఉక్కు |
| హర్ష్ మల్హోత్రా | కార్పొరేట్, రోడ్డు రవాణా, హైవేలు |
| నిమూబెన్ జయంతిభాయి బంభానియా | వినియోగదారులు, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ |
| మురళీధర్ మొహోల్ | సహకార, పౌర విమానయానం |
| జార్జి కురియన్ | మైనారిటీ, మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ |
| పవిత్ర మార్గరిటా | విదేశీ వ్యవహారాలు, టెక్స్ టైల్స్ |