
రాష్ట్రంలో మరోసారి IPS అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితమే పలువురికి స్థాన చలనం కల్పించిన సర్కారు ఇప్పుడు ఇంకో 15 మందిని కదిపింది. ఇందులో ఐదుగురు అదనపు డీజీలు, ఇద్దరు SPలు ఉన్నారు.
| అధికారి పేరు | కొత్త పోస్టింగ్ |
| మహేశ్ మురళీ భగవత్ | శాంతిభద్రతల ADG |
| స్వాతి లక్రా | ఆర్గనైజేషన్, హోంగార్డ్స్ ADG |
| విజయ్ కుమార్ | పోలీస్ పర్సనల్ ADG – సంక్షేమం, క్రీడలు(FAC) |
| సంజయ్ కుమార్ జైన్ | TGSP బెటాలియన్స్ ADG |
| స్టీఫెన్ రవీంద్ర | గ్రేహౌండ్స్ ADG |
| జి.సుధీర్ బాబు | రాచకొండ పోలీస్ కమిషనర్ |
| తరుణ్ జోషి | ACB డైరెక్టర్ |
| ఎస్.చంద్రశేఖర్ రెడ్డి | మల్టీజోన్-I ఐజీ |
| కె.రమేశ్ నాయుడు | రైల్వేస్, రోడ్ సేఫ్టీ IG |
| వి.సత్యనారాయణ | మల్టీజోన్-II ఐజీ |
| రక్షిత కె.మూర్తి | CAR డీసీపీ, హైదరాబాద్ |
| డి.ఉదయ్ కుమార్ రెడ్డి | మెదక్ SP |
| ఆర్.గిరిధర్ | వనపర్తి SP |
| బి.బాలస్వామి | హైదరాబాద్ ఈస్ట్ జోన్ DCP |
| జి.చంద్రమోహన్ | హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ DCP |