ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు CEO లిండా యకరినో(Yaccarino) వ్యక్తిగత మెయిల్స్ పంపించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు బదులు ఇక నుంచి కార్యకలాపాలన్నీ శాన్ జోస్ లేదా పాలో ఆల్టో నుంచి జరగుతాయని తెలిపారు. తన ‘X’, స్పేస్ ఎక్స్ సంస్థలకు సంబంధించి హెడ్ క్వార్టర్స్ ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ కు మారుస్తున్నట్లు ఈ జులైలోనే మస్క్ ప్రకటించారు.
లింగమార్పిడి విధానాలకు సంబంధించి కాలిఫోర్నియాలో వచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఇక తన ఆఫీసును అక్కడ కొనసాగించలేనంటూ మస్క్ ఈ నిర్ణయానికి వచ్చారు.