All news without fear or favour
భారీ వర్షాల ప్రమాదం(Dangerous) పొంచి ఉన్నందున హైదరాబాద్ జిల్లాలో సోమవారం నాడు సెలవు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రేపు ఆదివారంతోపాటు ఎల్లుండి సోమవారం కూడా హైదరాబాద్ జిల్లాలో బడులు మూతపడనున్నాయి. అయితే ఇది కేవలం స్కూళ్లకు మాత్రమే వర్తించనుంది.