34 పరుగులకే 3 ప్రధాన వికెట్లు…
రోహిత్(6), గిల్(0), కోహ్లి(6)…
ఆ మూడు వికెట్లు హసన్ కే…
ఇలాంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్(37 నాటౌట్), రిషభ్ పంత్(33 నాటౌట్) పోరాటం చేశారు. మరో వికెట్ పడకుండా అడ్డుకోవడమే కాకుండా బంగ్లా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు. ఈ ఇద్దరి పోరాటంతో లంచ్ విరామానికి భారత్ 88/3తో నిలిచింది. ఒక ఎండ్ లో జైస్వాల్ నిదానంగా ఆడుతుంటే మరో ఎండ్ లో పంత్ బౌండరీలకు పనిచెప్పాడు.