మహారాష్ట్ర, జార్ఖండ్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై వివిధ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని ప్రకటించాయి. మరాఠా గడ్డపై 9 సర్వేల్లో ఐదు సర్వేలు NDA కూటమికి సై అంటే, మెజార్టీ మార్క్ ను ఏ కూటమైనా కచ్చితంగా దక్కించుకుంటుందని 8 సర్వేలు తేల్చాయి.
మహారాష్ట్ర ఫలితాలిలా…
సర్వే సంస్థ | ఎన్డీయే(మహాయుతి) | ఇండియా బ్లాక్(మహావికాస్ అఘాడి) | ఇతరులు |
పీపుల్స్ పల్స్ | 175-195 | 85-112 | 7-12 |
మాట్రిజ్ | 150-170 | 110-130 | 8-10 |
పి-మార్క్ | 137-157 | 126-146 | 2-8 |
చాణక్య స్ట్రాటజీస్ | 152-160 | 130-138 | 6-8 |
పోల్ డైరీ | 122-186 | 69-121 | 12-29 |
దైనిక్ భాస్కర్ | 125-140 | 135-150 | 20-25 |
ఎలక్టోరల్ ఎడ్జ్ | 118 | 150 | 20 |
లోక్ షాహి మరాఠీ రుద్ర | 128-142 | 125-140 | 18-23 |
జార్ఖండ్ లో…
సర్వే సంస్థ | ఎన్డీయే | ఇండియా బ్లాక్ | ఇతరులు |
పీపుల్స్ పల్స్ | 44-53 | 25-37 | 5-9 |
మాట్రిజ్ | 42-47 | 25-30 | 1-4 |
టైమ్స్ నౌ – JVC | 40-44 | 30-40 | 1-1 |
యాక్సిస్ మై ఇండియా | 25 | 53 | 3 |
దైనిక్ భాస్కర్ | 37-40 | 36-39 | 0-2 |
ఎలక్టోరల్ ఎడ్జ్ | 32 | 42 | 7 |