భారత జట్టు(Team India) ఆటగాళ్ల తీరు మారలేదు. న్యూజిలాండ్ తో సొంతగడ్డపై జరిగిన సిరీస్ లో వైట్ వాష్ కు గురైనా ఏ మాత్రం మార్పు కనిపించలేదు. ఆస్ట్రేలియా పెర్త్(Perth)లో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో సగానికి పైగా వికెట్లు టపటపా కూలాయి. 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కేవలం రాహుల్ కొద్దిసేపు నిలబడితే జైస్వాల్, పడిక్కల్ మాత్రం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. స్టార్క్, హేజిల్ వుడ్, మార్ష్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. హైదరాబాదీ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితోపాటు హర్షిత్ రాణా టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం(Debut) చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ గా బరిలోకి దిగిన నితీశ్ తో పంత్ పోరాటం చేస్తున్నాడు.
రోహిత్, విరాట్ లను తొలగించేంత వరకు భారత జట్టు బాగుండదు ఎన్ని రోజులు వారిపై ఆదారం సత్తువ తగ్గిపోయింది