ఆధార్ ను అప్డేట్ చేసుకునే గడువు నేటితో ముగిసిపోతుంది. గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ జూన్ 14(నేటి)తో ముగిసిపోతుంది. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ).. మార్చి 15 నుంచి ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
Related Stories
December 20, 2024
December 19, 2024