All news without fear or favour
పదోతరగతి(10th Class) పరీక్షల షెడ్యూల్ ను సెకండరీ స్కూల్ బోర్డు ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లిష్, 26న మ్యాథ్స్, 28న ఫిజికల్ సైన్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.