రాష్ట్రంలో భారీగా IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ రిలీజ్ చేసింది. వెయిటింగ్ లో ఉన్న మరికొంతమందికి పోస్టింగ్ లు కట్టబెట్టింది. మొత్తం 31 మందికి బదిలీలు, పోస్టింగ్ లు కేటాయించింది. సీనియర్ IAS శశాంక్ గోయల్(1990 Batch) MCHRDI డైరెక్టర్ గా నియమించింది. శైలజా రామయ్యర్ (1997 Batch)ను యువజన సర్వీసుల, పర్యాటక శాఖ(YAT&C) ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు కట్టబెట్టింది. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. దురిశెట్టి అనుదీప్ ని హైదరాబాద్ కలెక్టర్ గా నియమించింది. మొత్తం నలుగురికి కలెక్టర్ బాధ్యతలు అప్పగించగా… 10 మందిని లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లుగా పంపింది.
కొత్త బాధ్యతల్లో అధికారులు
దాసరి హరిచందన… ఆయుష్ డైరెక్టర్
అలుగు వర్షిణి… హాండ్ క్రాఫ్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ MD
కొర్రా లక్ష్మీ… స్పోర్ట్స్ డైరెక్టర్
కె.స్వర్ణలత… జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్
హైమావతి… ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్
కె.హరిత… ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ
కె.నిఖిల… పర్యాటక శాఖ డైరెక్టర్
సత్యశారదాదేవి… వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీ
స్నేహ శబరీష్… GHMC అడిషనల్ కమిషనర్
కృష్ణ ఆదిత్య… పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ
సంగీత సత్యనారాయణ… TS Foods MD
ప్రతీక్ జైన్… భద్రాచలం ITDA, PO
పొట్రు గౌతమ్… సెర్ప్ CEO
నవీన్ నికోలస్… గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ
మంద మకరందు… నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్
స్థానిక సంస్థల(Local bodies) అడిషనల్ కలెక్టర్లుగా…
వెంకటేశ్ ధోట్రె… మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్(LB)
అభిలాష అభినవ్… ఖమ్మం అడిషనల్ కలెక్టర్(LB)
మను చౌదరి… కామారెడ్డి అడిషనల్ కలెక్టర్(LB)
టీఎస్ దివాకర… జగిత్యాల అడిషనల్ కలెక్టర్(LB)
కుమార్ దీపక్.. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్(LB)
సీహెచ్ ప్రియాంక… పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్(LB)
జల్దా అరుణశ్రీ… కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(LB)
బడుగు చంద్రశేఖర్.. సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్(LB)
ప్రతిమా సింగ్… రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్(LB)
గరిమా అగర్వాల్… సిద్దిపేట అడిషనల్ కలెక్టర్(LB)
కలెక్టర్లుగా…
అనుదీప్ దురిశెట్టి… హైదరాబాద్ కలెక్టర్
ప్రియాంక ఆల… భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
ఐలా త్రిపాఠి… ములుగు కలెక్టర్
ముజమిల్ ఖాన్… పెద్దపల్లి కలెక్టర్
Thanks to justpoatnews.com bcs gvng news update very soon ..