All news without fear or favour
ప్రముఖ డైరెక్టర్, నటుడు సుందర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి సీనియర్ నటి ఖుష్బూ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ బర్త్ డే వేడుకల్లో సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు సుందర్ కు విషెస్ చెప్పారు.