‘వికసిత భారత్’ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తో చాలా వస్తువుల ధరలు దిగిరానున్నాయి(Price Decreasing). అవేంటో చూద్దాం…
ధరలు తగ్గేవి…
* ఆభరణాలు, స్వర్ణకారుల ఉత్పత్తులు
* 1600 CC కెపాసిటీ గల బైక్స్
* ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు
* ఫుడ్ ఇండస్ట్రీస్ ముడిపదార్థాలు
* దిగుమతి చేసుకునే ఖరీదైన కార్లు
* దిగుమతి చేసుకునే ఖరీదైన బైక్స్
* దిగుమతి చేసుకునే బస్సులు, వ్యాన్లు
* ఎలక్ట్రిక్ వాహనాలు(EV’s)
* LED, LCD టీవీలు, మొబైల్ ఫోన్లు
* క్యాన్సర్ సహా 36 రకాల ఔషధాలు
* లిథియం ఆయాన్ బ్యాటరీలు, జింక్ సహా 12 రకాల క్రిటికల్ మినరల్స్
* బెల్టులు, షూ సహా లెదర్ వస్తువులు