మూడు మ్యాచుల సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలిచిన భారత్.. మూడో వన్డేలోనూ తిరుగులేని ఆటతో దూసుకుపోతోంది. గత మ్యాచ్ సెంచరీ హీరో రోహిత్(1) ఔటైనా మరో ఓపెనర్ గిల్(Gill), వన్ డౌన్ బ్యాటర్ కోహ్లి(52) హాఫ్ సెంచరీలతో నిలబడ్డారు. కానీ ఆ వెంటనే ఆదిల్ రషీద్ వేసిన బంతి కోహ్లి బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. ఇక గిల్ మాత్రం ఫోర్లు, సిక్సులతో అలరిస్తూ ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు.