కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల MLC స్థాన ఓట్ల లెక్కింపులో పదో రౌండ్ పూర్తయింది. లెక్కించాల్సిన మొత్తం ఓట్లు 2.24 లక్షలు కాగా, ఇప్పటివరకు 2.10 లక్షల కౌంటింగ్ పూర్తి చేశారు. BJP అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.
అభ్యర్థులు-ఆధిక్యాలు ఇలా…
అంజిరెడ్డి – 6,869(ఓవరాల్ 70,740)
నరేందర్ రెడ్డి – 6,347(ఓవరాల్ 66,178)
ప్రసన్న హరికృష్ణ – 5,952(ఓవరాల్ 56,946)