ముగ్గురు ఆల్ రౌండర్లే ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు తెచ్చిపెట్టారని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. జడేజా, అక్షర్, హార్దిక్ కీలకంగా మారారని ప్రశంసించాడు. ‘ఈ ముగ్గురు ప్రతీ మ్యాచ్ ఆడారు.. ఆల్ రౌండర్లతో బ్యాటింగ్ లోతు పెరిగింది.. వీరి ఎంకరేజ్మెంట్లో రోహిత్, కోహ్లిది ప్రధాన పాత్ర.. సీనియర్లు, యూత్ కాంబినేషన్ బ్యాలెన్సింగ్ తెచ్చింది.. ఫైనల్లో కెప్టెన్ బాగా ఆడాడు.. స్ట్రైక్ మార్చడంలో లెఫ్ట్ హ్యాండర్లు జడేజా, అక్షర్.. కొత్త బంతితో పాండ్య సరిగ్గా కుదిరారు..’ అంటూ పాంటింగ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. https://justpostnews.com