రాష్ట్ర బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం 3,04,965 కోట్లుగా ప్రకటించారు.
కేటాయింపులిలా…
రంగం | నిధులు(రూ.కోట్లలో) |
SC సంక్షేమం | 40,232 |
పంచాయతీరాజ్ | 31,605 |
వ్యవసాయం | 24,439 |
నీటిపారుదల | 23,373 |
విద్యారంగం https://justpostnews.com | 23,108 |
విద్యుత్ | 21,221 |
పురపాలక | 17,677 |
ST సంక్షేమం | 17,169 |
వైద్యం | 12,393 |
బీసీ సంక్షేమం | 11,405 |
హోంశాఖ | 10,188 |
రోడ్లు, భవనాలు | 5,907 |
పౌరసరఫరాలు | 5,734 |
పరిశ్రమలు | 3,527 |
మహిళా శిశు సంక్షేమం | 2,862 |
పశుసంవర్ధక | 1,674 |
అటవీ, పర్యావరణం | 1,023 |
కార్మిక | 900 |
పర్యాటకం | 775 |
ఐటీ | 774 |
క్రీడలు | 465 |
దేవాదాయ | 190 |
బడ్జెట్లో కేటాయింపులు పరిశీలిస్తే
BC లు వెనకబడ్డారు… ఎందుకో