మయన్మార్(Myanmar)లో వచ్చిన భూకంపంలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత భారీ సంఖ్యలో శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం… సహాయ చర్యల కోసం అంతర్జాతీయ సహకారాన్ని అభ్యర్థించింది. కళ్ల ముందే భారీ భవంతులు నేలకూలితే, రోడ్లన్నీ బీటలు వారాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిన ఘటనల్లో పెద్దయెత్తున శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. అటు థాయిలాండ్ లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.