
దేశంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మెయిన్ రోల్ పోషిస్తున్న రెండు అలయెన్స్ పేర్ల(names)లో సారూప్యత కనిపిస్తోంది. ఈ రెండు అలయెన్స్ ల పేర్లలో NDA లెటర్స్ కనిపిస్తున్నాయి. BJP నేతృత్వం వహిస్తున్న కూటమి ‘నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్N.D.A’. కాగా… బెంగళూరులో నిర్వహించిన విపక్ష కూటమి సమావేశంలో ప్రకటించిన కొత్త పేరు ‘I.N.D.I.A. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్’ లోనూ N.D.A. సాక్షాత్కరిస్తోంది.
ఇలా రెండు కూటముల పేర్లలో ఒకే రకమైన అక్షరాలు కలిసి ఉండటం విశేషంగా నిలుస్తోంది.
Good analysis..