గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో పలువురు డిప్యూటీ కమిషనర్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు. వీరితోపాటు కొంతమంది మున్సిపల్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లుగా బదిలీ చేస్తూ ఆర్డర్స్ వెలువడ్డాయి. మొత్తం 26 మందికి స్థాన చలనం కల్పిస్తూ GHMC కమిషనర్(commissioner) రొనాల్డ్ రోస్ ఉత్తర్వులిచ్చారు.
పేరు కొత్త స్థానం
ఎన్.శంకర్ కాప్రా సర్కిల్-1
పి.ముకుంద్ రెడ్డి చందానగర్ (స-21)
అరుణాకుమారిచరణ్ సరూర్నగర్ (స-5)
హెచ్.కృష్ణయ్య కూకట్పల్లి (స-24)
ఎ.మారుతి దివాకర్ అంబర్పేట్ (స-16)
కె.వేణుగోపాల్ GHMC హెడ్ ఆఫీస్
ఎస్.ఎన్.సూర్యకుమార్ అల్వాల్ (స-27)
ఎ.నాగమణి GHMC హెడ్ ఆఫీస్
డి.జగన్ మెహిదీపట్నం(స-12)
ఎం.కె.ఐ.అలీ GHMC హెడ్ ఆఫీస్
బి.శ్రీనివాసు ఉప్పల్ సర్కిల్-2
జి.రజినీకాంత్ రెడ్డి శేరిలింగంపల్లి (స-20)
ఎ.రమేశ్ మూసాపేట్ (స-23)
కె.రవికుమార్ రాజేంద్రనగర్ (స-11)
ఎన్.సుంధాశు సికింద్రాబాద్ (స-29)
టి.దశరథ్ ఎల్బీనగర్ (స-4)
డి.బాలయ్య గోషామహల్ (స-14)
డి.డాఖు నాయక్ చార్మినార్ (స-9)
పి.రవీందర్ కుమార్ హయత్ నగర్ (స-3)
వి.ప్రశాంతి జూబ్లీహిల్స్ (స-18) పి.మల్లయ్య గాజులరామారం(స-26)
ఎ.సురేశ్ ఆర్.సి.పురం(స-22)
మహ్మద్ యూసుఫ్ కార్వాన్ (స-13)
చంద్రశేఖర్ యూసఫ్ గూడ (స-19)
సి.సత్యబాబు కుత్బుల్లాపూర్ (స-25)
ఎం.మంగతాయారు GHMC హెడ్ ఆఫీస్