TGSRTCలో త్వరలోనే 3,038 ఉద్యోగాలు(Posts) భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం(Ponnam) ప్రభాకర్ తెలిపారు. సుదీర్ఘ కాలం తర్వాత భారీస్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవనుంది.
భర్తీ అయ్యే పోస్టులివే…
డ్రైవర్ – 2,000
శ్రామిక్ – 743
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) – 114
డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) – 84
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) – 23
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 18
సెక్షన్ ఆఫీసర్ – 11
మెడికల్ ఆఫీసర్ జనరల్ – 7
మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ – 7
అకౌంట్స్ ఆఫీసర్ – 6