టార్గెట్ 180 పరుగులు…
12 ఓవర్లకు 127/5…
శివమ్ దూబె దూకుడు…
కానీ చివర్లో తడబాటుకు గురై వికెట్లు కోల్పోయింది చెన్నై. మాత్రే(0), కాన్వే(0), ఉర్విల్ పటేల్(31), అశ్విన్(8), జడేజా(19), బ్రెవిస్(52), దూబె(45), ధోని(17 నాటౌట్) స్కోర్లివి. చివర్లో దూబె, ధోని ఫినిషింగ్ టచ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలుపును సొంతం చేసుకుంది CSK. 19.4 ఓవర్లలో 183/8తో నిలిచి రెండు వికెట్ల విజయాన్ని దక్కించుకుంది. వైభవ్ అరోరా 3, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నా చెన్నై విజయాన్ని ఆపలేకపోయారు.