రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఖాళీ ఏర్పడిన టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు బాధ్యతలు కట్టబెట్టింది BCCI. వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ తో జరగబోయే సిరీస్ కు జట్టును ప్రకటించింది.
జట్టు ఇదే…: గిల్(కెప్టెన్), పంత్(వైస్ కెప్టెన్), జైస్వాల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ రెడ్డి, జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్