దేశంలో రెండు కొత్త కరోనా వేరియెంట్లు బయటపడ్డాయి. NB 1.8.1, LF.7లను వైద్య శాఖ గుర్తించింది. గత కొద్దిరోజులుగా ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు బయటపడుతున్నాయి. దేశ రాజధాని(Capital)లోనే 23 కేసులు రావడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. నిన్న బెంగళూరులో 9 నెలల పసికందులో కొవిడ్ గుర్తించగా, ఈ నెలలో కేరళలో 273 మందికి వ్యాధి సోకింది. దీంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అలర్ట్ ప్రకటించాయి. ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం డేటా ప్రకారం.. ఏప్రిల్ లో తమిళనాడులో NB 1.8.1.. మేలో గుజరాత్ లో LF.7 కేసులు బయటపడ్డాయి. ఇక షేక్ హ్యాండ్ లు మానేస్తేనే మంచిది. https://justpostnews.com