ఉత్తర తెలంగాణ(North Telangana)లోని నాలుగు జిల్లాల్లో రేపు(మే 28న) అత్యంత భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల దృష్ట్యా ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది. నేడు 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో విస్తారంగా వర్షాలుంటాయని IMD తెలియజేసింది. https://justpostnews.com
నేడు(మే 27న) ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…:
ఆదిలాబాద్
కుమురం ఆసిఫాబాద్
మంచిర్యాల
నిర్మల్
నిజామాబాద్
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల
ములుగు
భద్రాద్రి కొత్తగూడెం
సంగారెడ్డి
మెదక్
కామారెడ్డి