ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘ఆఫీసర్స్ కమిటీ’ వేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల(Employees Unions)తో జరిపిన చర్చల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ సర్కారు ఇప్పటివరకు 60 వేల ఉద్యోగాలిచ్చిందని, మరో 17 వేలకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు. https://justpostnews.com