
కుండపోత(Heavy)గా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్(Hyderabad)లో జోరుగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, అబిడ్స్, తార్నాక, దిల్ సుఖ్ నగర్ సహా అన్ని ప్రాంతాల్లో వానతోరోడ్లపై నీరు నిలిచిపోయింది. మరోవైపు అన్ని ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిదానంగా కదలడంతో అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com