భారత క్రికెట్ జట్టుకు నిజమైన ఛాలెంజ్ ప్రత్యర్థులు కాదని పాకిస్థాన్ వెటరన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్(Akhtar) అన్నాడు. తన ట్రేడ్ మార్క్ అంచనాలతో ఆకట్టుకునే అతడు.. భారత్ పై ప్రశంసలు కురిపించాడు. ‘తుది 11 మందిని సెలక్ట్ చేయడమే టీమ్ఇండియాకు అతిపెద్ద సవాల్.. బుమ్రా, శాంసన్, రింకూ, శివమ్ దూబె.. వీరిలో ఎవర్ని పక్కన పెడతారు అని ప్రశ్నించాడు. ఈరోజు UAE మ్యాచ్ తో ఆసియాకప్ మొదలుపెట్టే భారత్.. . ఈ నెల 14న పాక్ తో తలపడుతుంది.