అల్లర్లతో అల్లకల్లోలం చేసి దేశ ప్రధానినే తరిమికొట్టిన నేపాల్(Nepal) యువత.. సరికొత్త లీడర్ షిప్ కావాలంటూ పోరాటం చేస్తోంది. నేపాల్ అభివృద్ధి చెందాలంటే భారత ప్రధాని లాంటి నాయకుడు కావాలని కోరుతున్నారు. ‘ప్రస్తుత పాలకుల్లో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.. మాకు ఆయిల్ వద్దు.. మోదీ లాంటి నేత కావాలి.. మోదీ తరహా పాలన దేశాన్ని మార్చగలిగినప్పుడు బలహీన రాజకీయాలతో ఎందుకు సరిపెట్టుకోవాలి..’ అని అంటున్నారు.