
బిహార్ లో NDA కూటమికి తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మహాఘట్ బంధన్(MGB) మరోసారి ప్రతిపక్షానికే పరిమితమని తేల్చాయి. అన్ని సర్వేలు అదే తీరుగా ప్రకటించాయి.
సర్వేల వారీగా ఇలా…
JVC’s పోల్స్: NDA 135-150, MGB 88-103, ఇతరులు 3-6
పీపుల్స్ పల్స్: NDA 133-159, MGB75-101, JSP 0-5, ఇతరులు 2-8
పీపుల్స్ ఇన్ సైట్: NDA 133-148, MGB 87-102, ఇతరులు 3-6
మాట్రిజ్: NDA 147-167, MGB 70-90, ఇతరులు 2-10