
రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ బిహార్ లో పనిచేయలేదు. ఆగస్టులో 25 జిల్లాల్లో 110 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,300 కి.మీ. తిరిగారు. కానీ ఆ రూట్లో ఒక్క సెగ్మెంటూ దక్కలేదు. బిహార్లో 61 చోట్ల పోటీ చేస్తే వాల్మీకినగర్, కిషన్ గంజ్, మణిహారి, బెగూసరాయ్ లోనే ఆధిక్యంలో ఉంది. రాహుల్ యాత్రల వల్లే 2024 లోక్ సభ, 2023 తెలంగాణ ఎన్నికలు గెలిచామని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తాయి. 2022-24 మధ్య భారత్ జోడో యాత్రతో 41 MPసీట్లు కొల్లగొట్టినా ఈసారి మాత్రం తారుమారైంది.