
తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం(High Court) వెబ్ సైట్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తే ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. PDF ఫైల్స్
కు బదులు BDG స్లాట్ బెట్టింగ్ సైట్ కనపడుతోందని సైబర్ క్రైమ్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.