యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 26 నౌకల్ని సురక్షితంగా తేబోతున్నది. ఇందుకు నావికాదళం ప్రత్యేక రక్షణ కల్పిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. నిన్న ప్రధాని నేతృత్వంలో హై-లెవెల్ మీటింగ్ జరిగింది. ఇరాన్ ను వదిలిపెట్టబోమంటూ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటంతో హార్ముజ్ లో చిక్కుకున్న నౌకల్ని రప్పిస్తోంది.