చివరి నిజాం మనుమడు కన్నుమూత jayaprakash July 31, 2023 Share this:TwitterFacebook హైదరాబాద్ సంస్థాన పాలకుడైన చివరి నిజాం మనుమడు షహమత్ ఝా(70) కన్నుమూశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడైన ఆయన అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతిచెందారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న షహమత్ ఝాకు సంతానం కలుగలేదు. Related Continue Reading Previous: రాశిఫలాలు(31-07-2023)Next: రైలులో కాల్పులు, నలుగురు మృతి Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Related Stories గణితమంటే భయమా… అయితే ‘అబాకస్’ ఉచిత శిక్షణ… ABACUS Free Training jayaprakash May 20, 2025 ఆ రోజు నుంచే గ్రామాల్లో ‘భూ భారతి’… Officials Villages Tour jayaprakash May 17, 2025 ఓబులాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పిదే… Court On Mining Case jayaprakash May 6, 2025