All news without fear or favour
కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్ మెంట్ లో మరోసారి పెద్దయెత్తున బదిలీ(Transfers) జరిగాయి. రెండు జోన్ల పరిధిలో అధికారులకు స్థాన చలనాలు కల్పిస్తూ ఆ శాఖ ఆర్డర్స్ ఇచ్చింది. మొత్తం 191 మందిని బదిలీ చేయగా అందులో మల్టీజోన్-1లో 48 మంది.. మల్టీజోన్-2లో 143 మంది ఉన్నారు.