విజయదశమి సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దసరా రెండు రోజుల పాటు జరుపుకోవాల్సి రావడంతో ఆ రెండు రోజుల్ని సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విజయదశమి హాలిడేను ఈ నెల 24కు బదులు 23వ తేదీకి మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ నెల 23తోపాటు 24 నాడు సైతం సెలవు అని క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 23తోపాటు 24 నాడు సైతం సెలవు అని క్లారిటీ ఇచ్చింది. దీంతో దసరా సెలవులను ఈ నెల 23, 24కు సర్కారు మార్చినట్లయింది.