
భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితా రిలీజ్ అయింది. 12 మంది పేర్లతో కూడిన లిస్టును ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మూడో జాబితా వరకు 88 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన పార్టీ తాజాగా 12 మందితో కలిపి ఆ సంఖ్య 100కు చేరుకుంది.
నాలుగో లిస్టులోని అభ్యర్థులు వీరే
వేములవాడ – తుల ఉమ
కొడంగల్ – బంటు రమేశ్ కుమార్
మిర్యాలగూడ – సాధినేని శ్రీనివాస్
నకిరేకల్ – మొగులయ్య
మునుగోడు – చలమల కృష్ణారెడ్డి
ములుగు – అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
చెన్నూరు – దుర్గం అశోక్
ఎల్లారెడ్డి – సుభాష్ రెడ్డి
హుస్నాబాద్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
సిద్దిపేట – దూది శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ – పెద్దింటి నవీన్ కుమార్
గద్వాల – బోయ శివ