Published 30 Nov 2023
ఉమ్మడి జిల్లాల వారీగా పలు పార్టీలకు వచ్చే సీట్లను ‘ఆరా’ సర్వే సంస్థ ప్రకటించింది. ఒక్కో పార్టీకి కొన్ని జిల్లాల్లో సంపూర్ణ మెజారిటీ(Full Majority) రానుండగా.. మరికొన్ని జిల్లాల్లో నష్టపోనున్నాయని తెలిపింది.
ఉమ్మడి జిల్లాల వారీగా వచ్చే సీట్లు
| జిల్లా | మొత్తం స్థానాలు | బీఆర్ఎస్ | కాంగ్రెస్ | బీజేపీ | ఎంఐఎం | ఇతరులు |
| ఆదిలాబాద్ | 10 | 3-4 | 3-4 | 2 | 1 | |
| నిజామాబాద్ | 9 | 3-4 | 3-4 | 2-3 | ||
| కరీంనగర్ | 13 | 6-7 | 5-6 | 0-2 | ||
| మెదక్ | 10 | 4-5 | 5-6 | |||
| రంగారెడ్డి | 14 | 7-8 | 6-7 | 0-1 | ||
| హైదరాబాద్ | 15 | 5-6 | 1-2 | 1 | 6-7 | |
| వరంగల్ | 12 | 4-5 | 7-8 | |||
| నల్గొండ | 12 | 2-3 | 9-10 | |||
| ఖమ్మం | 10 | 0-1 | 8-9 | 0-1 | ||
| మహబూబ్ నగర్ | 14 | 5-6 | 8-9 |