
ఇప్పటివరకు 22 మంది విజయం సాధించారు. ఇందులో మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండగా.. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు MLAలుగా ఎన్నికయ్యారు.
| విజేత | పార్టీ | ప్రత్యర్థి | స్థానం |
| కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | కాంగ్రెస్ | కంచర్ల భూపాల్ రెడ్డి | నల్గొండ |
| ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ | శానంపూడి సైదిరెడ్డి | హుజూర్ నగర్ |
| గడ్డం వినోద్ | కాంగ్రెస్ | దుర్గం చిన్నయ్య | బెల్లంపల్లి |
| కొత్త ప్రభాకర్ రెడ్డి | బీఆర్ఎస్ | రఘునందన్ రావు | దుబ్బాక |
| తోట లక్ష్మీకాంతరావు | కాంగ్రెస్ | హన్మంత్ షిండే | జుక్కల్ |
| కాలేరు వెంకటేశ్ | బీఆర్ఎస్ | కృష్ణాయాదవ్ | అంబర్ పేట్ |
| మైనంపల్లి రోహిత్ | కాంగ్రెస్ | పద్మా దేవేందర్ రెడ్డి | మెదక్ |
| వివేకానంద | బీఆర్ఎస్ | కూన శ్రీశైలం గౌడ్ | ఖుత్బుల్లాపూర్ |
| దామోదర రాజనర్సింహ | కాంగ్రెస్ | చంటి క్రాంతికిరణ్ | ఆందోల్ |
| బీర్ల అయిలయ్య | కాంగ్రెస్ | గొంగిడి సునీత | ఆలేరు |
| ఆది శ్రీనివాస్ | కాంగ్రెస్ | సీహెచ్ లక్ష్మీనరసింహరావు | వేములవాడ |
| ఎ.రేవంత్ రెడ్డి | కాంగ్రెస్ | పట్నం నరేందర్ రెడ్డి | కొడంగల్ |
| రేకులపల్లి భూపతిరెడ్డి | కాంగ్రెస్ | బాజిరెడ్డి గోవర్ధన్ | నిజామాబాద్ రూరల్ |
| కుంభం అనిల్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ | పైళ్ల శేఖర్ రెడ్డి | భువనగిరి |
| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | కాంగ్రెస్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | మునుగోడు |
| టి.మేఘారెడ్డి | కాంగ్రెస్ | సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి | వనపర్తి |
| తెల్లం వెంకట్రావు | బీఆర్ఎస్ | పొదెం వీరయ్య | భద్రాచలం |
| జయవీర్ రెడ్డి | కాంగ్రెస్ | నోముల భగత్ | నాగార్జునసాగర్ |
| మహేశ్వర్ రెడ్డి | బీజేపీ | ఇంద్రకరణ్ రెడ్డి | నిర్మల్ |
| ధన్ పాల్ సూర్యనారాయణ | బీజేపీ | షబ్బీర్ అలీ | నిజామాబాద్ అర్బన్ |
| పాయల్ శంకర్ | బీజేపీ | జోగు రామన్న | ఆదిలాబాద్ |
| పైడి రాకేశ్ రెడ్డి | బీజేపీ | పి.వినయ్ కుమార్ రెడ్డి | ఆర్మూర్ |