
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ నష్టం సంభవించింది. మొత్తంగా రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లినట్లు యంత్రాంగం గుర్తించింది. మొంథా తుపానును అంచనా వేసి ప్రజల్ని
ముందుగానే అప్రమత్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
శాఖల వారీగా ఇలా(రూ.ల్లో)…
ఆర్ అండ్ బీ – 2,079 కోట్లు
ఆక్వా – 1,270 కోట్లు
జలవనరులు – 207 కోట్లు
పురపాలక – 109 కోట్లు
పశుసంవర్ధక – 71 కోట్లు
సెరికల్చర్ – 65 కోట్లు
హార్టికల్చర్ – 39 కోట్లు
పంచాయతీరాజ్, హౌజింగ్, రక్షిత నీరు, విద్యుత్ – 30 కోట్లు