ఎన్నికల ముంగిట ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్(Notification) ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుండగా… ఇందుకు సంబంధించిన షెడ్యూల్(Schedule)ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు ఉంటాయని మంత్రి తెలిపారు.
షెడ్యూల్ ఇలా…
మార్చి 5 : హాల్ టికెట్ల డౌన్ లోడ్
మార్చి 15 : నుంచి 30 వరకు పరీక్షలు
మార్చి 31 : ప్రాథమిక ‘కీ’
ఏప్రిల్ 1 : ప్రాథమిక ‘కీ’లో అభ్యంతరాల స్వీకరణ
ఏప్రిల్ 2 : ఫైనల్ కీ…
ఏప్రిల్ 7 : ఫలితాలు…
పోస్టుల సంఖ్య చూస్తే…
ఎస్జీటీ – 2,280
స్కూల్ అసిస్టెంట్లు – 2,299
టీజీటీ – 1264
పీజీటీ – 215
ప్రిన్సిపల్ – 42
Published 07 Feb 2024