మూడున్నర దశాబ్దాల(Decades) కిందట మొదలైన BSE సెన్సెక్స్ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతూ ఉంది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం 1990లో ఇదే నెల(జులై)లో 1,000 పాయింట్లతో సెన్సెక్స్ ప్రారంభమైంది. 70 వేల నుంచి 80 వేల పాయింట్లకు చేరుకోవడానికి కేవలం 7 నెలలు పట్టింది. పురుడు పోసుకున్న 16 సంవత్సరాల తర్వాత 2006 ఫిబ్రవరి 6న 10 వేల పాయింట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ మైల్ స్టోన్ ఇలా…
సంవత్సరం | పాయింట్లు | మార్కెట్ క్యాపిటల్ | జీడీపీ |
1990 జులై | 1,000 | 6.9 లక్షల కోట్లు(2000) | 327 బి.డా(1990) |
2006 ఫిబ్రవరి 6 | 10,000 | 25 లక్షల కోట్లు(2005) | 477 బి.డా(2000) |
2007 అక్టోబరు 29 | 20,000 | 73 లక్షల కోట్లు(2010) | 1.24 ట్రి.డా(2007) |
2015 మార్చి 4 | 3,0000 | 100.4 లక్షల కోట్లు(2015) | 2.04 ట్రి.డా(2014) |
2019 మే 23 | 40,000 | 188 లక్షల కోట్లు(2020) | 2.71 ట్రి.డా(2020) |
2021 జనవరి 21 | 50,000 | 445 లక్షల కోట్లు(2024 జులై 3) | 3.93 ట్రి.డా(2024) |
2021 సెప్టెంబరు 24 | 60,000 | ||
2023 డిసెంబరు 11 | 70,000 | ||
2024 జులై 3 | 80,000 |