దేశీయ మార్కెట్ లో(Bullion Market) బంగారం(Gold), వెండి(Silver) ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.60,910 పలకింది. ఇది ఆదివారం నాడు రూ. రూ.60,970 ఉండగా ఇవాళ మరో రూ.60 తగ్గింది. అటు వెండి సైతం ఆదివారం నాడు కిలో రూ.రూ.75,062 ఉండగా.. ఇవాళ రూ.84 తగ్గి రూ.74,978కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రేట్స్ ఒకే మాదిరిగా పలుకుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ప్రొద్దుటూరుల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి.