లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో రిటైల్(Retail) ధరల్లో మార్పులుంటాయని అంతా భావించారు. కానీ దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెంచినా తాజా ధరల్లో మార్పులు ఉండబోవని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీని కంపెనీలే భరిస్తాయని, సామాన్యులపై భారం ఉండదని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.